Ilaiyaraaja
Prati Dinam
ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా
నిను చూడలేని రోజు నాకు రోజు కాదు

ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా
నిను చూడలేని రోజు నాకు రోజు కాదు

ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా

నిదురే రాదూ రాత్రంతా కళలునేసె నాకూ
వినగలనంటే తమాషాగా ఒక్కటి చెప్పనా
చెప్పు

ఇంద్రదనస్సు కింద కూర్చొని మాట్లాడదాం
అలాగే చందమామ తోటి కులాసా ఊసులాడదాం
వింటుంటే వింతగా వుంది కొత్తగా ఉంది ఏమిటి కధనం
పొరపాటు కధ కాదు
గత జన్మ లోన జాజిపూల సువాసనేమో

ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా
నిను చూడలేని రోజు నాకు రోజు కాదు

ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా
పూవుల నదిలో అందంగా నడుచుకుంటూ పోనా
ఊహల రచనే తియ్యంగా చేసి తిరిగిరానా
వెన్నెల పొడిమినీ చంపలకి రాసి చూడనా
సంపంగి పూల పరిమళం వయసుకి అద్ది ఆడనా
అదేంటో మైకమే నన్ను వదలినా పొద జరగదూ నిజమో
జడివాన కురవాలి
ఎదలోయలోకి జారిపోయే దారి చూడు

ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా
నిను చూడలేని రోజు నాకు రోజు కాదు

ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా