Traditional
Nee Pada Sannidhiki
నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా
నీ ప్రేమ కనుగొనుచు – దేవా నే వచ్చితిని
విశ్రాంతి నిచ్చేడు దేవా శ్రమలెల్ల తీర్చుమయా
శిలువయే నా ఆశ్రయము హాయిగా నచ్చటుండేదను
ప్రార్ధించ మంటివి ప్రభువా సంకట సమయములో
దయచూపి నను కరుణించి ప్రేమతో ఆదరించుమయా